పోడుభూముల సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2021-11-21T05:54:56+05:30 IST
పోడుభూముల సమస్యలు పరిష్కరించండి

కడ్తాల్: పోడుభూముల సమస్యలు పరిష్కరించి సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలని కడ్తాల జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్ లు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం బాధిత రైతులతో కలిసి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు హరిచంద్ నాయక్, సేవ్యనాయక్, నాయకులు సంతో్‌షనాయక్, బీక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.