హాస్టల్‌లో పాము కలకలం

ABN , First Publish Date - 2021-09-03T05:11:16+05:30 IST

హాస్టల్‌లో పాము కలకలం

హాస్టల్‌లో పాము కలకలం

బషీరాబాద్‌: బషీరాబాద్‌లోని బీసీ బాలికల హాస్టల్‌లోలో గురువారం పాము కలకలం రేపింది. వర్కర్లు మైదానంలో గడ్డి తీస్తుండగా పెద్ద పాము సమీపంలోని గది వైపు వెళ్లసాగింది. వర్కర్లు చూసి బయటికి పరుగులుపెట్టారు. అక్కడున్న కొందరు స్థానిక హోటల్‌ యజమాని ప్రదీప్‌కు ఫొన్‌చేసి పిలిపించారు. పాము అక్క డే తిరుగుతూ గదిలోకి వెళ్తున్న క్రమంలో ప్రదీప్‌ దాన్ని పట్టుకొని బయటకు తీసుకువచ్చి సమీప వ్యవసాయ పొలాంలో వదిలిపెట్టాడు. ఆది జెర్రిపోతని ప్రమాదకరం కాదని తెలిపాడు.

Updated Date - 2021-09-03T05:11:16+05:30 IST