రాయితీపై కూరగాయ పంటల నారు

ABN , First Publish Date - 2021-08-11T04:56:12+05:30 IST

రాయితీపై కూరగాయ పంటల నారు

రాయితీపై కూరగాయ పంటల నారు

ఇబ్రహీంపట్నం: కూరగాయల నారును రాయితీపై సరఫరా చేస్తున్నామని, ఆసక్తి ఉన్న రైతులు తమను సంప్రదించి నారును పొందాల ని ఇబ్రహీంపట్నం ఉద్యానశాఖ అధికారి కనకలక్ష్మి మంగళవారం తెలిపారు. టమాట, వంకాయ, మిరప నార్లు జీడిమెట్ల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఉన్నాయని, 50శాతం రాయితీపై రైతులకు అందజేస్తామన్నా రు. ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాలకు నారును అందిస్తామని,వివరాలకు 9542163047 అనే ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని చెప్పారు.

Updated Date - 2021-08-11T04:56:12+05:30 IST