కందిపంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2021-11-21T05:50:25+05:30 IST

కందిపంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

కందిపంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు
కంది పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు

కేశంపేట: సుందరాపురంలో రైతులు సాగుచేసిన తెలంగాణ సీడ్స్‌ ఉజ్వల(పీఆర్‌జీ-176) కంది రకంలో పూత, కాత లేని పైరును శనివారం వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. కందిలో గొడ్డు తెగులు సోకిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.నివేదిక అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఏడీఏ రాజరాత్నం, ఎంఏవో శిరీష, అర్చన, శ్రీధర్‌, షీలా, నీలిమా, సాయి కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-21T05:50:25+05:30 IST