ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య పనులు

ABN , First Publish Date - 2021-05-21T04:53:30+05:30 IST

ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య పనులు

ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య పనులు
పిచ్చి మొక్కలను తొలగిస్తున్న కొవిడ్‌ రిలీఫ్‌ టీం

మాడ్గుల: మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో కొవిడ్‌ రిలీఫ్‌ టీం ఆధ్వర్యంలో గురువారం పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించారు. కరోనా పరీక్షలకు ఆస్పత్రికి వచ్చినవారు కూర్చోవటానికి దిమ్మెలు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు, గిరి, పోచయ్యలు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T04:53:30+05:30 IST