ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

ABN , First Publish Date - 2021-10-22T05:15:50+05:30 IST

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

బషీరాబాద్‌:  మైల్వార్‌ రోడ్డు పక్కన దామర్‌చెడ్‌ శివారులో జమ్లానాయక్‌ తాండాకు చెందిన చౌహాన్‌శ్రీను ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు గురువారం రాత్రి తెల్లవారుజామున పట్టుకున్నట్లు ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి వివరించారు. 

Updated Date - 2021-10-22T05:15:50+05:30 IST