బెంచీల దాతకు జడ్జి సన్మానం

ABN , First Publish Date - 2021-12-26T05:06:50+05:30 IST

బెంచీల దాతకు జడ్జి సన్మానం

బెంచీల దాతకు జడ్జి సన్మానం
రామకృష్ణను సన్మానిస్తున్న జడ్జి సూరజ్‌సింగ్‌

చేవెళ్ల: చేవెళ్ల మున్సిఫ్‌ కోర్టు ఆవరణలో ప్రజల సౌకర్యా ర్థం చేవెళ్లకు చెందిన జూనియర్‌ న్యాయవాది బేగరి రామకృష్ణ తన తండ్రి యాదయ్య జ్ఞాపకార్థం బెంచీలు వేయించారు. శనివారం కోర్టు ఆవరుణలో మున్సిఫ్‌ కోర్టు జడ్జి సూరజ్‌సింగ్‌.. రామకృష్ణను అభినిందించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి శ్రీశైలం, లాయర్లు రఘునాథ్‌రెడ్డి, ఉపేంద్రరెడ్డి, గౌతం, సురేశ్‌, మాహేశ్‌గౌడ్‌, చంద్రశేఖర్‌, మల్లేశ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T05:06:50+05:30 IST