రవిశంకర్‌జీని కలిసిన రంగరాజన్‌

ABN , First Publish Date - 2021-11-24T05:01:58+05:30 IST

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ రవిశంకర్‌జీని

రవిశంకర్‌జీని కలిసిన రంగరాజన్‌
ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండర్‌ రవిశంకర్‌జీతో చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌

మొయినాబాద్‌ రూరల్‌:  ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ రవిశంకర్‌జీని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. కార్తీకమాస పూజల్లో పాల్గొనేందుకు మంగళ వారం నగరానికి వచ్చిన ఆయనకు చిలుకూరు బాలాజీ దేవాలయ విశిష్టతను వివరించి, దానికి సంబంధించిన పుస్తకాన్ని అందజేశారు. ఆలయ వేదికగా చేపడుతున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. Updated Date - 2021-11-24T05:01:58+05:30 IST