కమిషనర్‌కు పీఆర్టీయూ సన్మానం
ABN , First Publish Date - 2021-11-06T05:02:08+05:30 IST
కమిషనర్‌కు పీఆర్టీయూ సన్మానం

ఆదిభట్ల: ఆదిబట్ల నూతన కమిషనర్‌గా భాద్యతలు చేప ట్టిన అమరేందర్‌రెడ్డిని శుక్రవారం పీఆర్టీయే అధ్వర్యంలో శా లువాతో సన్మానించారు. యూనియన్ మండల అధ్యక్షుడు వ ర్కాల పరమేష్, జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్‌యాదవ్ మాట్లాడు తూ మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరి ష్కారానికి కృషిచేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి శ్రీనివా స్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.