ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-03-25T05:07:52+05:30 IST

ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం ఇవ్వాలి
కూలీలతో మాట్లాడుతున్న కృష్ణణ్‌

కులకచర్ల: ఉపాధి హామీలో ఇంకుడు గుంతలు ఎక్కువ నిర్మించాలని డీఆర్‌డీవో కృష్ణణ్‌ తెలిపారు. బుధవారం ఘనాపూర్‌లో ఉపాధి పనులు పరిశీలించారు. ఉదయం, సాయంత్రం పనులు చేయాలన్నారు. ఎర్రగోవింద్‌ తండాలో కల్లాలను పరిశీలించారు. ఆయనతో ఏపీవో మల్లికార్జున్‌ ఉన్నారు.

Updated Date - 2021-03-25T05:07:52+05:30 IST