గుట్కా విక్రయాలపై పోలీసుల తనిఖీలు
ABN , First Publish Date - 2021-10-30T04:47:09+05:30 IST
గుట్కా విక్రయాలపై పోలీసుల తనిఖీలు
కొడంగల్: కిరాణదుకాణాలు, పాన్‌షాపుల్లో గుట్కావిక్రయాలపై పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని కిరాణదుకాణాలు, పాన్‌షాపుల్లో ఎస్సై మల్లారెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. నిషేధిత గుట్కా, తంబాకు, జర్ధా, ఖైనీ లాంటి వాటిని విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.