అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా తెస్తా
ABN , First Publish Date - 2021-01-21T04:38:01+05:30 IST
అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా తెస్తా

పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి
పరిగి: పరిగి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా తీసుకొస్తానని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ పరిధిలోని 15వ వార్డులో రూ.10 లక్షలు, 14వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎం.అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కె.శ్యాంసుందర్‌రెడ్డి, జడ్పీటీసీ బి.హరిప్రియ, ఎంపీపీ అరవింద్‌రావు, కౌన్సిలర్లు మునీరు, రవీంద్ర, టి.వెంకటేశ్; ఎదిరె కృష్ణ, వేముల కిరణ్, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, లక్ష్మీ, ఆంజనేయులు, శ్రీనివా్‌సరెడ్డి, మౌలనా పాల్గొన్నారు.