ఎమ్మార్పీఎస్ నాయకుడి ఇంటికి మందకృష్ణ మాదిగ
ABN , First Publish Date - 2021-01-23T06:10:23+05:30 IST
ఎమ్మార్పీఎస్ నాయకుడి ఇంటికి మందకృష్ణ మాదిగ
తాండూరు: ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. జిల్లా సీనియర్ నాయకుడు పెదోళ్ల ఆనంద్‌కుమార్ కుటుంబ సభ్యులను శుక్రవారం కలిశారు. మందకృష్ణ మాదిగ ఆనంద్‌కుమార్ కుటుంబీకులతో కాసేపు గడిపారు.