మినీ స్టేడియం పనులు నాణ్యతతో చేపట్టాలి

ABN , First Publish Date - 2021-01-13T04:52:02+05:30 IST

మినీ స్టేడియం పనులు నాణ్యతతో చేపట్టాలి

మినీ స్టేడియం పనులు నాణ్యతతో చేపట్టాలి

తాండూరు రూరల్‌ : అంతారం గ్రామ శివారులో ఆడిటోరియం, మినీస్టేడియం నిర్మాణం పనులను నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం పనులను ఎమ్మెల్యే  పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మురళీకృష్ణ, గోపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు.


Updated Date - 2021-01-13T04:52:02+05:30 IST