ఉడిమేశ్వరం గేటు వద్ద లారీ బోల్తా

ABN , First Publish Date - 2021-02-06T05:00:56+05:30 IST

ఉడిమేశ్వరం గేటు వద్ద లారీ బోల్తా

ఉడిమేశ్వరం గేటు వద్ద లారీ బోల్తా
తాండూరు రోడ్డులో బోల్తాపడిన లారీ

కొడంగల్‌: కొడంగల్‌-తాండూరు రహదారి ధ్వంసం కావడంతో రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం తాండూరు నుంచి కొండగల్‌ వస్తున్న లారీ అదుపుతప్పి ఉడిమేశ్వరం గేట్‌ వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు కాగా లారీలో సామగ్రి చిందరవందరగా పడిపోయింది. రోడ్డు గుంతలమయం కావంతోనే రోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. 

Updated Date - 2021-02-06T05:00:56+05:30 IST