వాహనాల తనిఖీ

ABN , First Publish Date - 2021-10-29T05:20:00+05:30 IST

వాహనాల తనిఖీ

వాహనాల తనిఖీ
వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

ఆధిభట్ల: ఆదిభట్ల ఎస్సై లక్ష్మీనారాయణ, ఏఎస్సైలు యాదయ్య, శ్రీనివా్‌సలు తమ సిబ్బందితో కలిసి గురువారం అవుటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌12 వద్ద నార్కొటిక్‌ డాగ్‌తో వాహనాలను తనిఖీ చేశారు. మాదకద్రవ్యాలు, గంజాయి, గుట్కా వంటి నిషేధిత వస్తువుల అక్రమ రవాణా చేయకుండా పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. క్రైంపార్టీ పోలీసులు లింగయ్య, ఎల్లేష్‌, కుమార్‌, సైదులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:20:00+05:30 IST