ఎన్నెన్ని వర్ణాలో..

ABN , First Publish Date - 2021-05-22T04:55:05+05:30 IST

పొద్దస్తమానం నిప్పులు కురిపించి అలసిపోయిన భానుడు..

ఎన్నెన్ని వర్ణాలో..

పొద్దస్తమానం నిప్పులు కురిపించి అలసిపోయిన భానుడు.. సంధ్య వేళలో శాంతించి ఆకాశంలో బంగారు వర్ణాన్ని వెదజల్లుతూ మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు. ఈ దృశ్యం శుక్రవారం సాయంత్రం కొడంగల్‌లో కనువిందు చేసింది. ఈ కమనీయ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తమ సెల్‌ఫోన్‌ కెమెరాల్లో బంధించి ఆనందించారు. 

- కొడంగల్‌ రూరల్‌

Updated Date - 2021-05-22T04:55:05+05:30 IST