అక్రమ ఇసుక నిల్వలు సీజ్
ABN , First Publish Date - 2021-10-29T05:07:32+05:30 IST
అక్రమ ఇసుక నిల్వలు సీజ్

బొంరాస్‌పేట్: దేవ్లనాయక్‌తండాలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను గురువారం రెవెన్యూ అధికారులు రాములునాయక్ స్వాధీనం చేసుకున్నారు. త్వరలో ఇసుకను వేలం వేయనున్నట్లు ఎస్సై వెంకటనారాయణ తెలిపారు.