బంగారు చెవి కమ్మలువెతికిపెట్టిన ఎస్‌ఐ

ABN , First Publish Date - 2021-10-15T05:22:05+05:30 IST

బంగారు చెవి కమ్మలువెతికిపెట్టిన ఎస్‌ఐ

బంగారు చెవి కమ్మలువెతికిపెట్టిన ఎస్‌ఐ
చెవి కమ్మలు అప్పగిస్తున్న ఎస్‌ఐ మమత

వికారాబాద్‌: బతుకమ్మ సంబురాల్లో బ్లాక్‌ గ్రౌండ్స్‌లో వేడుకలకు హాజరైన ఓ మహిళ బంగారు చెవి కమ్మలు పోగొట్టుకోగా అక్కడే విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐ మమత ఆమెతో పాటు ఆభరణాన్ని వెతికి మహిళకు అప్పగించింది. దీంతో అక్కడున్న వారు ఎస్‌ఐని అభినందించారు.

Updated Date - 2021-10-15T05:22:05+05:30 IST