ఘనంగా గ్యార్మీ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-08T05:43:30+05:30 IST

ఘనంగా గ్యార్మీ వేడుకలు

ఘనంగా గ్యార్మీ వేడుకలు
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌

కడ్తాల్‌: మండల కేంద్రంలో మంగళవారం గ్యార్మీ షరీఫ్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మైనార్టీ నాయకులు షర్పోద్దీన్‌ నివాసంలో జరిగిన వేడుకల్లో ముస్లిం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీసీసీబీ డైరెక్టర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గంప వెంకటేశ్‌ ముఖ్య అతిథిగా హజరయ్యారు. దర్గావద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్యార్మీ జెండాతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. వేడుకల్లో కడారి రామకృష్ణ, ఇర్ష్యద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T05:43:30+05:30 IST