జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2021-12-16T05:13:01+05:30 IST
జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం

కొడంగల్ రూరల్ : కరోనా కాటుకు అసువులు బాసిన జర్నలిస్టు షహెబాజ్ కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రెస్ అకాడమీలో యూనియన్ చైర్మన్ అల్లం నారాయణ చేతులమీదుగా షహెబాజ్ సతీమణికి రూ.2 లక్షల చెక్కును అందించారు.