కులాంతర వివాహం చేసుకున్న జంటకు ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-10-30T04:55:01+05:30 IST

కులాంతర వివాహం చేసుకున్న జంటకు ఆర్థికసాయం

కులాంతర వివాహం చేసుకున్న జంటకు  ఆర్థికసాయం
కులాంతర వివాహం చేసుకున్న జంటకు చెక్కు అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌: కులాంతర వివాహం చేసుకున్న శిరీష, రవి దంపతులకు ప్రభుత్వం రూ.2.50లక్షల చెక్కును అందజేసింది. శుక్రవారం నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా వారు చెక్కును అందుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియానాయక్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:55:01+05:30 IST