‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’

ABN , First Publish Date - 2021-07-25T05:10:58+05:30 IST

‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’

‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): ప్రతి ఒ క్కరూ మొక్కలు నాటాలని జిల్లా గ్రంథాలయ స ంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో మొక్కలు నాటారు. హరిత తెలంగాణగా మార్చాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పానికి మద్దతుగా జిల్లాలోని గ్రంథాలయాల్లో మొక్కలు నాటడం జరుగుతుందని చెప్పారు.

Updated Date - 2021-07-25T05:10:58+05:30 IST