గ్రామాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-12-08T05:42:06+05:30 IST

గ్రామాల అభివృద్ధికి కృషి

గ్రామాల అభివృద్ధికి కృషి
సీసీరోడ్డు పనులను ప్రారంభిస్తున్న జడ్పీటీసీ అవినా్‌షరెడ్డి

షాబాద్‌: గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి అన్నారు. మండలంలోని బోడంపహాడ్‌లో మంగళవారం రూ.10లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కృష్ణారెడ్డి, నాయకులు నక్క శ్రీనివా్‌సగౌడ్‌, రాందేవ్‌, సుధాకర్‌రెడ్డి, చెన్నయ్య, గ్రామస్థులు ఉన్నారు.  

Updated Date - 2021-12-08T05:42:06+05:30 IST