కాచవానిసింగారంలో డీపీవో పర్యటన

ABN , First Publish Date - 2021-08-22T04:17:33+05:30 IST

కాచవానిసింగారంలో డీపీవో పర్యటన

కాచవానిసింగారంలో డీపీవో పర్యటన
పాఠశాల పరిసరాలను పరిశీలిస్తున్న డీపీవో

ఘట్‌కేసర్‌ రూరల్‌: కాచవానిసింగారంలో శనివారం జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి పర్యటించారు. ప్రాథమిక పాఠశాల, నర్సరీ, పల్లె ప్రకృతివనం, దివ్యానగర్‌లో నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంక్‌ను పరిశీలించారు. ముత్వెల్లిగూడ మార్గంలో హరితహారంలో భాగంగా నాటుతున్న మొక్కలను పరిశీలించి, పంచాయతీలో రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ గీత, కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T04:17:33+05:30 IST