మా పొట్టగొట్టకండి

ABN , First Publish Date - 2021-08-22T05:07:01+05:30 IST

మా పొట్టగొట్టకండి

మా పొట్టగొట్టకండి
వేడుకుంటున్న చిరు వ్యాపారులు

  • చిరువ్యాపారుల ఆవేదన

శంషాబాద్‌: శం షాబాద్‌ మున్సిపాలి టీ రాళ్లగూడబస్తీలో రోడ్డుపక్కన డబ్బాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న తమ పొ ట్టగొట్టవద్దని చిరు వ్యాపారులు అధికా రులను వేడుకుంటు న్నారు. డబ్బాల వల్ల ఆలయంలోకి మురుగు నీరు వస్తోందని కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారని చిరువ్యాపారం చేసుకునే అంజమ్మ, రఘు, మల్లేష్‌, అడివయ్య, రామయ్య  శనివారం వాపోయారు. ముడేళ్ల క్రితం డబ్బాల పక్కనుంచి పెద్ద డ్రైనే జీ ఏర్పాటు చేశారని, అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మురుగు నీరు నిల్వడంలేదన్నారు. డబ్బాలను తొలగించాలని కక్షగట్టారని అన్నారు.

Updated Date - 2021-08-22T05:07:01+05:30 IST