బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-01-01T04:14:44+05:30 IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న

బంగారం పట్టివేత
పట్టుబడిన గోల్డ్‌

శంషాబాద్‌ రూరల్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న 234 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం షార్జా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు వచ్చిన ప్రయాణికుడు ప్యాంట్‌ ప్రత్యేక జేబులో బంగా రాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా కస్టమ్స్‌ అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. గోల్డ్‌ను సీజ్‌ చేసి నిందితుడిని అదు పులో తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. దీని విలువ దాదాపు రూ.11.54 లక్షలు ఉంటుందని వెల్లడించారు. Updated Date - 2022-01-01T04:14:44+05:30 IST