మీసేవ కేంద్ర నిర్వాహకులపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-08-22T05:09:15+05:30 IST

మీసేవ కేంద్ర నిర్వాహకులపై ఫిర్యాదు

మీసేవ కేంద్ర నిర్వాహకులపై ఫిర్యాదు
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న యువసేన యూత్‌ సభ్యులు

తలకొండపల్లి: ఆసరా ఫించన్ల దరఖాస్తుదారుల నుంచి డబ్బు తీసుకుంటు న్న మీసేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని యువసేన యూత్‌ సభ్యులు శనివారం తహసీల్దార్‌ శ్రీనివా్‌సకు ఫిర్యాదు చేశారు. పింఛన్‌ దరఖాస్తు దారుల నుంచి డబ్బులు తీ సుకోవద్దని ప్రభుత్వం ఆదే శించినా డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కుమార్‌, నర్సింహ, వెంకటేశ్‌, శ్రీనివా్‌స,శ్రీశైలం,సురేశ్‌ ఉన్నారు. 

Updated Date - 2021-08-22T05:09:15+05:30 IST