బాల్య వివాహాలను అరికట్టాలి
ABN , First Publish Date - 2021-08-26T04:15:50+05:30 IST
బాల్య వివాహాలను అరికట్టాలి

షాద్‌నగర్‌రూరల్: బాల్య వివాహాలను అరికట్టాలని సర్పంచ్ సాయి ప్రసాద్ తెలిపారు. ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో బుదవారం సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవల్‌పమెంట్, చైల్డ్‌లైన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. అలాగే చాన్నారులకు నులి పురుగుల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో నిర్వాహాకులు బిక్షపతి, అంగన్‌వాడీ టీచర్లు పొల్గొన్నారు.