సైన్స్‌ఫేర్‌ విజేతలకు ప్రశంసా పత్రాలు

ABN , First Publish Date - 2021-12-07T05:33:24+05:30 IST

సైన్స్‌ఫేర్‌ విజేతలకు ప్రశంసా పత్రాలు

సైన్స్‌ఫేర్‌ విజేతలకు ప్రశంసా పత్రాలు

కీసర రూరల్‌: సైన్స్‌ఫేర్‌ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మను వెలికి తీయవచ్చని రాంపల్లి జడ్పీ స్కూల్‌ హెచ్‌ఎం మురళీకృష్ణ అన్నారు. సోమవారం విజేతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. 4న ఉప్పల్‌ నిర్వహించిన సైన్స్‌ఫేర్‌లో విద్యార్థుల ప్రయోగానికి మొదటి బహుమతి లభించింది. టీచర్లు మధుసూదనాచారి, వినోద, కృష్ణవేణి, అన్నపూర్ణ, రోసి, సుధాకర్‌, విష్ణు, నాగేశ్వర్రావు, రూపవతి, అరవింద్‌, బీమయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:33:24+05:30 IST