అందుబాటులోకి..
ABN , First Publish Date - 2022-01-01T05:01:28+05:30 IST
Available ..

నేటి నుంచి మాతాశిశు కేంద్రంలో అందనున్న వైద్య సేవలు
తాండూరు-హైదరాబాద్ మార్గంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం న్యూఇయర్(శనివారం)నుంచి అందుబాటులో రానుంది. ఇకపై ప్రసూతీసేవలు, చిన్నపిల్లలకు చికిత్సలు (ఎస్‌ఎంసీయూ), గర్భిణులకు పరీక్షలు ఈ ఆస్పత్రిలో అందించనున్నట్ల్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దర్మీది రవిశంకర్ తెలిపారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నుంచి ఇప్పటికే పరికరాలను తరలించారు. సిబ్బందిని కూడా అలాట్ చేశారు. - తాండూరు