యూటీఎఫ్‌ నాయకుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-12-28T05:30:00+05:30 IST

యూటీఎఫ్‌ నాయకుల అరెస్ట్‌

యూటీఎఫ్‌ నాయకుల అరెస్ట్‌

ఆమనగల్లు: జీవో 317ను రద్దు చేయాలని కోరుతూ యూఎ్‌సపీసీ, యూటీఎ్‌ఫల ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో మంగళవారం యూటీఎఫ్‌ నాయకులు హైదరాబాద్‌ తరలకుండా కట్టడిచేశారు. పలువురు నాయకులను ముందస్తు అరె్‌స్టచేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు ఎస్‌ఐ ధర్మేశ్‌ తెలిపారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు పబ్బతి ఆంజనేయులు, కోశాధికారి సత్యనారాయణ, కార్యదర్శులు ఆనంద్‌, శ్రీను, రాంచందర్‌, కిశోర్‌, వెల్దండ మండల యూటీఎఫ్‌ అధ్యక్షుడు నాగభూషణం, ప్రధాన కార్యదర్శి రవి, జిల్లా కార్యదర్శి బాల్‌రాజ్‌ ఉన్నారు.

Updated Date - 2021-12-28T05:30:00+05:30 IST