పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-07-25T05:08:53+05:30 IST
పేకాటరాయుళ్ల అరెస్టు

ఇబ్రహీంపట్నం: మంగల్‌పల్లిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం రాత్రి పేకాట ఆడుతున్న 8మందిని అరెస్టు చేసి రూ.45,970, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ సైదులు తెలిపారు. ఏదుల్ల గోపాల్‌రెడ్డి పొలంలో బెట్టింగ్‌పెట్టి పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేశా మని తెలిపారు. వీరిపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు పంపినట్లు ఆయన చెప్పారు.