పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2021-08-21T04:58:29+05:30 IST

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సమ్మేళనంలో పాల్గొన్న అగ్గనూరు జడ్పీ పాఠశాల 2000-2001 బ్యాచ్‌ విద్యార్థులు

తాండూరు రూరల్‌: యాలాల మండలం అగ్గనూరు జడ్పీ పాఠశాల 2000-2001 బ్యాచ్‌ టెన్త్‌ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. తాండూరులోని బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో పూర్వ విద్యార్థులంతా కలిసి తాము చదివినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. పాఠశాల హెచ్‌ఎం వెంకటస్వామి, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు శంకరయ్యగౌడ్‌, నారాయణ, బస్వరాజ్‌, శామయ్య, వీరభద్రప్ప, ప్రస్తుత ఉపాధ్యాయులు హన్మంతు, కృష్ణకుమార్‌, నిర్మల, శివకుమార్‌, రాణి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T04:58:29+05:30 IST