గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన ఆచారి

ABN , First Publish Date - 2021-09-03T04:55:48+05:30 IST

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన ఆచారి

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన ఆచారి

ఆమనగల్లు: జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి గురువారం హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయను మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని దిల్‌కుష్‌ గెస్ట్‌ హౌజ్‌లో దత్తాత్రేయను కలిసి పలు విషయాలపై చర్చించినట్లు ఆచారి తెలిపారు. 


Updated Date - 2021-09-03T04:55:48+05:30 IST