ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-31T05:06:16+05:30 IST

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం

  • ఐదుగురు కారు ప్రయాణికులకు గాయాలు

శంషాబాద్‌: శంషాబాద్‌ మున్సిపాలిటీలోని కొత్వాల్‌గూడ వద్ద ఔటర్‌ రింగురోడ్డుపై గురువారం లారీని వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి  గాయాలయ్యాయి. ఈ సంఘటనపై సమాచారం అందగానే ఆర్జీఐఏ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఎయిర్‌పోర్టు వైపు నుంచి గచ్చిబౌళికి వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. క్షతగాత్రు ల వివరాలు ఇంకా తెయాల్సి ఉంది.

Updated Date - 2021-12-31T05:06:16+05:30 IST