37 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-02-06T05:06:00+05:30 IST

37 కరోనా కేసులు నమోదు

37 కరోనా కేసులు నమోదు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో శుక్రవారం 37 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 27 కేసులు నమోదు కాగా వికారాబాద్‌ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో గత 15 రోజులుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కరోనా వివరాలు వెల్లడించడం లేదు.

ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ఒకరికి 

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌ పరిధిలో శుక్రవారం పది కేంద్రాల్లో 191 మందికి కరోనా యాంటీజెన్‌ పరీక్షలు చేయగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒకరికి పాజిటివ్‌ అని తేలింది. 

Updated Date - 2021-02-06T05:06:00+05:30 IST