రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-01-14T04:20:59+05:30 IST

మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రో డ్డు ప్రమాదంలో సంతోష్‌కుమార్‌(34) మృతి చెందిన ట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

సదాశివనగర్‌, జనవరి 13: మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రో డ్డు ప్రమాదంలో సంతోష్‌కుమార్‌(34) మృతి చెందిన ట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా ఆ ర్మూర్‌ మండలం సూర్పియల్‌ గ్రామానికి చెందిన సతీ ష్‌ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. భా ర్య గర్భవతి కావడంతో స్వగ్రామానికి ద్విచక్రవాహ నంపై వస్తుండగా అడ్లూర్‌ ఎల్లారెడ్డి బ్రిడ్జి సమీపంలో    అదుపుతప్పడంతో రోడ్డుకు అవతలివైపు పడ్డాడు. అ క్కడికక్కడే మృతిచెందాడు. ఆయన తల్లి నర్సాభాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-01-14T04:20:59+05:30 IST