చికిత్స పొందుతూ మహిళ మృతి
ABN , First Publish Date - 2021-01-21T04:27:49+05:30 IST
మండలంలోని నంది వాడ గ్రామానికి చెందిన సంతోషి(22) మరణించి నట్లు ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు.

తాడ్వాయి, జనవరి 20: మండలంలోని నంది వాడ గ్రామానికి చెందిన సంతోషి(22) మరణించి నట్లు ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు. నందివాడ గ్రా మానికి చెందిన సంతోషి కి పెళ్లి జరిగి ఐదు సంవ త్సరాలైంది. పిల్లలు లేర ని మనస్తాపం చెంది సో మవారం పురుగుల మం దు తాగింది. దీంతో కుటుంబీకులు కామారెడ్డి లోని ఓ ఆసుపత్రికి తర లించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి తల్లి సల్లుభాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.