భర్త వేఽధింపులతో భార్య ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-27T05:02:11+05:30 IST

మండలంలోని నడిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న గాంధీనగర్‌ కాలనీలో గురువారం రాత్రి భర్త నరేష్‌ వేధింపులు తాళలేక అతడి భార్య స్వప్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఎస్సై సురేష్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు

భర్త వేఽధింపులతో భార్య ఆత్మహత్య

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26 : మండలంలోని నడిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న గాంధీనగర్‌ కాలనీలో గురువారం రాత్రి భర్త నరేష్‌ వేధింపులు తాళలేక అతడి భార్య స్వప్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఎస్సై సురేష్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. శవాన్ని పోస్టుమార్గానికి పంపి స్వప్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నరేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Updated Date - 2021-02-27T05:02:11+05:30 IST