జానకంపేటలో ఊర పండుగ

ABN , First Publish Date - 2021-10-29T06:20:27+05:30 IST

జానకంపేట గ్రామంలో ఊరపండుగను గ్రామస్థులు ఘనంగా ప్రారంభించారు. గురువారం నుంచి సోమవారం వరకు కొనసాగనున్న వేడుకల్లో గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తామని గ్రామ సర్పంచ్‌ సాయిలు, గ్రామ పెద్దలు చిన్నయ్య, పోతన్న, లక్ష్మణ్‌ బాబు తెలిపారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు.

జానకంపేటలో ఊర పండుగ

ఎడపల్లి, అక్టోబరు 28: జానకంపేట గ్రామంలో ఊరపండుగను గ్రామస్థులు ఘనంగా ప్రారంభించారు. గురువారం నుంచి సోమవారం వరకు కొనసాగనున్న వేడుకల్లో గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తామని గ్రామ సర్పంచ్‌ సాయిలు, గ్రామ పెద్దలు చిన్నయ్య, పోతన్న, లక్ష్మణ్‌ బాబు తెలిపారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 

Updated Date - 2021-10-29T06:20:27+05:30 IST