తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

ABN , First Publish Date - 2021-10-31T05:56:06+05:30 IST

మండలంలోని అభంగపట్నంలో శుక్రవారం అర్ధరాత్రి తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ చోటు చేసుకుంది. సుధారాణి ఇంట్లో తులం బంగారం, పది తులాల వెండి, రూ.15 వేల నగదు చోరీ కాగా, లక్ష్మి ఇంట్లో రూ.15వేల నగదు చోరీకి గురైందని గ్రామస్థులు తెలిపారు.

తాళం వేసిన ఇళ్లల్లో చోరీ

నవీపేట, అక్టోబరు 30: మండలంలోని అభంగపట్నంలో శుక్రవారం అర్ధరాత్రి తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ చోటు చేసుకుంది. సుధారాణి ఇంట్లో తులం బంగారం, పది తులాల వెండి, రూ.15 వేల నగదు చోరీ కాగా, లక్ష్మి ఇంట్లో రూ.15వేల నగదు చోరీకి గురైందని గ్రామస్థులు తెలిపారు. దొంగతనం విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

Updated Date - 2021-10-31T05:56:06+05:30 IST