చెరువులో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-06-21T06:50:39+05:30 IST

మండలంలోని సాలూర బతుకమ్మ చెరువులో పడి అల్లె హన్మాండ్లు (36) మృతిచెంది నట్లు రూరల్‌ ఎస్సై సందీప్‌ తెలి పారు. శనివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన అల్లె హన్మండ్లు చెరువు వద్దకు వెళ్లాడు.

చెరువులో పడి వ్యక్తి మృతి

బోధన్‌రూరల్‌, జూన్‌ 20: మండలంలోని సాలూర బతుకమ్మ చెరువులో పడి అల్లె హన్మాండ్లు (36) మృతిచెంది నట్లు రూరల్‌ ఎస్సై సందీప్‌ తెలి పారు. శనివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన అల్లె హన్మండ్లు చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతుని తల్లి అల్లె అంశబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తు న్నామని ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-06-21T06:50:39+05:30 IST