జయగౌరీ వ్రతం క్రతువు విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-10-30T05:21:20+05:30 IST

సంగారెడ్డి జిల్లాలోని జ్యోతీర్వాస్తు విద్యాపీఠంలో జరిగే జయాగౌరీ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీజ్యోతిర్వాస్తు విద్యాపీఠం సిద్ధాంతి మహేశ్వరశర్మ కోరారు.

జయగౌరీ వ్రతం క్రతువు విజయవంతం చేయాలి

పిట్లం, అక్టోబరు 29: సంగారెడ్డి జిల్లాలోని జ్యోతీర్వాస్తు విద్యాపీఠంలో జరిగే జయాగౌరీ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీజ్యోతిర్వాస్తు విద్యాపీఠం సిద్ధాంతి మహేశ్వరశర్మ కోరారు. శుక్రవారం సాయిబాబ ఆలయంలో స్వామిజీ ప్రత్యేక పూజలు చేసి భక్తులను ఉద్ధేశించి  మాట్లాడారు. జయగౌరి క్రతువులో భక్తులు పాల్గొని పూజలు చేయాలన్నారు.

Updated Date - 2021-10-30T05:21:20+05:30 IST