దొంగల హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-12-26T04:50:18+05:30 IST

మండల కేంద్రంలో దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. ఎస్‌బీఐ సర్విస్‌ పాయింట్‌ సెంటర్‌ షట్టర్‌ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. కోమ్మల నరేష్‌కు చెందిన ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు.

దొంగల హల్‌చల్‌

గాంధారి, డిసెంబరు 25: మండల కేంద్రంలో దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. ఎస్‌బీఐ సర్విస్‌ పాయింట్‌ సెంటర్‌  షట్టర్‌ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. కోమ్మల నరేష్‌కు చెందిన ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ నర్సింలు తెలిపారు. అయితే శుక్రవారం పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు తీసుకునేందుకు నిరాకరించారు. దింతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలుపడంతో ఫిర్యాదు తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2021-12-26T04:50:18+05:30 IST