డీఈఈ సెట్‌ దరఖాస్తుకు నేడు ఆఖరు

ABN , First Publish Date - 2021-08-27T05:34:17+05:30 IST

డిప్లొమా ఇన్‌ ఎలి మెంటరి ఎడ్యూకేషన్‌, డిప్లోమా ఇన్‌ ప్రీప్రైమరీ ఎడ్యూకేషన్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం డీఈఈ సెట్‌ 2021 దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియనున్నట్లు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

డీఈఈ సెట్‌ దరఖాస్తుకు నేడు ఆఖరు


నిజామాబాద్‌అర్బన్‌, ఆగస్టు 26: డిప్లొమా ఇన్‌ ఎలి మెంటరి ఎడ్యూకేషన్‌, డిప్లోమా ఇన్‌ ప్రీప్రైమరీ ఎడ్యూకేషన్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం డీఈఈ సెట్‌ 2021 దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియనున్నట్లు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ దరఖాస్తులలో దోషాల సవరణకు అవకాశం ఉంటుందని ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

Updated Date - 2021-08-27T05:34:17+05:30 IST