చెరువులో యువకుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-12-31T06:19:34+05:30 IST

మండలంలోని అభంగపట్నంకు చెందిన భూ క్యా సంతోష్‌ (26) అనే యువకుడి మృతదేహం గురువా రం స్థానిక ఎర్రగుంట చెరువులో లభ్యమైందని ఎస్సై యాకూబ్‌ తెలిపారు. సంతోష్‌ ఇ టీవల కల్లుకు బానిసయ్యాడని, కొంతకాలం గా మానసిక స్థితిబాగాలేదని పేర్కొన్నారు. బుధవారం ఎర్రగుంట చెరువులో దూకి ఆ త్మహత్య చేసుకోగా శుక్రవారం మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చెరువులో యువకుడి మృతదేహం లభ్యం

నవీపేట, డిసెంబర్‌ 30: మండలంలోని అభంగపట్నంకు చెందిన భూ క్యా సంతోష్‌ (26) అనే యువకుడి మృతదేహం గురువా రం స్థానిక ఎర్రగుంట చెరువులో లభ్యమైందని ఎస్సై యాకూబ్‌ తెలిపారు. సంతోష్‌ ఇ టీవల కల్లుకు బానిసయ్యాడని, కొంతకాలం గా మానసిక స్థితిబాగాలేదని పేర్కొన్నారు. బుధవారం ఎర్రగుంట చెరువులో దూకి ఆ త్మహత్య చేసుకోగా శుక్రవారం మృతదేహం  లభ్యమైనట్లు తెలిపారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ వివాహిత మృతి

నవీపేట మండలం అబ్బాపూర్‌(బి)తండా కు చెందిన కాంట్రోత్‌ లలిత (39) అనే వివాహిత చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందిందని ఎస్సై యాకూబ్‌ తెలిపా రు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుందని, ఈ నెల 28న పొలం వద్ద క్రిమిసంహారక మందు తాగిందన్నారు. స్థానికులు గ మనించి వెంటనే జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ బు ధవారం రాత్రి మృతిచెందిందన్నారు. మృతురాలికి భర్త మురహరి, ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-12-31T06:19:34+05:30 IST