నేడు అండర్‌-16 క్రికెట్‌ జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2021-12-30T06:49:08+05:30 IST

అండర్‌-16 క్రికెట్‌ జట్టును ఎంపికను తె లంగాణ క్రికెట్‌ అసొసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి నయిం సబు అలీ తెలిపారు.

నేడు అండర్‌-16 క్రికెట్‌ జట్టు ఎంపిక

సుభాష్‌నగర్‌, డిసెంబరు 29: అండర్‌-16 క్రికెట్‌ జట్టును ఎంపికను తె లంగాణ క్రికెట్‌ అసొసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి నయిం సబు అలీ తెలిపారు. దాస్‌నగర్‌లోని నవ్యభారతి పాఠశాలో ఎంపిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2005 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని, జనన ధృవీకరణ పత్రం, పర్సనల్‌ కిట్‌ వెంట తీసుకుని రావాలన్నారు.  ఎంపికైన క్రీడాకారులు నార్త్‌జోనల్‌ టొర్నిలో జిల్లా త రపున ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. మిగతా వివరాలకు 93091 17850 నెంబర్‌లను సంప్రదించాలని కోరారు.

Updated Date - 2021-12-30T06:49:08+05:30 IST