నిషేధిత గడ్డి మందు పట్టివేత

ABN , First Publish Date - 2021-06-23T04:45:35+05:30 IST

ముల్లంగిలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఫ ర్టిలైజర్‌ దుకాణాన్ని అధికారులు తనిఖీ చేశారు. షాపు యజ మాని ఇంటి వద్ద నిల్వ చేసిన నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకొన్నారు. శ్రీనివాస్‌ రావుపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. మండల వ్యవసాయాధికా రి, ఎస్సై ఆంజనేయులు, జిల్లా పురుగు మందుల విత్తన అధికారి, టాస్క్‌ఫోర్స్‌ సీఐ షాకీర్‌ అలీ పాల్గొన్నారు.

నిషేధిత గడ్డి మందు పట్టివేత

డిచ్‌పల్లి, జూన్‌ 22: ముల్లంగిలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఫ ర్టిలైజర్‌ దుకాణాన్ని అధికారులు తనిఖీ చేశారు. షాపు యజ మాని ఇంటి వద్ద నిల్వ చేసిన నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకొన్నారు. శ్రీనివాస్‌ రావుపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. మండల వ్యవసాయాధికా రి, ఎస్సై ఆంజనేయులు, జిల్లా పురుగు మందుల విత్తన అధికారి, టాస్క్‌ఫోర్స్‌ సీఐ షాకీర్‌ అలీ  పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:45:35+05:30 IST