ఆర్మూర్‌లో షెడ్ల తొలగింపు

ABN , First Publish Date - 2021-12-31T06:19:56+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా వ్యాపార సముదా యాల ముందు ఏర్పాటు చేసిన షెడ్లను మున్సిపల్‌ అధికారులు తొలగించారు. మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా నుంచి పెర్కిట్‌ చౌరస్తా వరకు పలు దుకాణ యజమానులతో పాటు పండ్ల దుకాణాల వారు ఏర్పాటు చేసుకున్న అ క్రమ షెడ్లను జేసీబీతో తొలగించారు. కార్యక్రమంలో టీపీఎస్‌ రాజేష్‌, శానిటరీ ఇ న్‌స్పెక్టర్‌ మహేష్‌, ఇన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ పూర్ణమౌళి పాల్గొన్నారు.

ఆర్మూర్‌లో షెడ్ల తొలగింపు

ఆర్మూర్‌టౌన్‌, డిసెంబరు31: స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా వ్యాపార సముదా యాల ముందు ఏర్పాటు చేసిన షెడ్లను మున్సిపల్‌ అధికారులు తొలగించారు. మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా నుంచి పెర్కిట్‌ చౌరస్తా వరకు పలు దుకాణ యజమానులతో పాటు పండ్ల దుకాణాల వారు ఏర్పాటు చేసుకున్న అ క్రమ షెడ్లను జేసీబీతో తొలగించారు. కార్యక్రమంలో టీపీఎస్‌ రాజేష్‌, శానిటరీ ఇ న్‌స్పెక్టర్‌ మహేష్‌, ఇన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ పూర్ణమౌళి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T06:19:56+05:30 IST